Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు ప్రభువా నీవే Telugu Christian Songs Lyrics

యేసు ప్రభువా నీవే
మహిమా నిరీక్షణా (2)
హల్లెలూయా హల్లెలూయా
మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు||

గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2)
మహిమా నిరీక్షణా నీవే
నిశ్చయముగా నిన్ను చూతును (2)
యేసు ప్రభో జయహో (4) ||యేసు||

నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2)
ఎనలేని ధనము నీవేగా
నిశ్చయముగా నే పొందుదును (2)
యేసు ప్రభో జయహో (4) ||యేసు||

ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2)
పరలోకమే నా దేశము
మహిమలోనచ్చట నుందును (2)
యేసు నీతో సదా
యేసు ప్రభో జయహో (2) ||యేసు||

యేసు ప్రభువా నీవే Jesus Songs Lyrics in Telugu


యేసు ప్రభువా నీవే Telugu Christian Songs Lyrics