Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు నీవే చాలు నాకు Telugu Christian Songs Lyrics

యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము
మనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు||

నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2)
ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ
ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ
కంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు||

దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2)
ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ
రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ
నిత్య జీవమొసగె నీవుండగా ||యేసు||

యేసు నీవే చాలు నాకు Jesus Songs Lyrics in Telugu


యేసు నీవే చాలు నాకు Telugu Christian Songs Lyrics