Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు నీ స్వరూపమును Telugu Christian Songs Lyrics

యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
నీ పోలికగా నేను మారేదన్ (2) ||యేసు||

యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి దీనుడైతివి (2)
నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము (2) ||యేసు||

ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2)
నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
నీ ప్రేమతో నింపుము (2) ||యేసు||

యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్
నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ (2)
ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము (2) ||యేసు||

యేసు నీ స్వరూపమును Jesus Songs Lyrics in Telugu


యేసు నీ స్వరూపమును Telugu Christian Songs Lyrics