యేసే నా మార్గము
యేసే నా సత్యము
జీవమని పాడెదం (2)
పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు
ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా||
యేసే నా సర్వము యేసే నా సమస్తము
ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా||
యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్
యు ఆర్ ది లైఫ్ మై లార్డ్(2)