Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యెహోవా నను కరుణించుమా Telugu Christian Songs Lyrics

యెహోవా నను కరుణించుమా
నా దేవా నను దర్శించుమా (2)
ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను
వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను ||యెహోవా||

విచారము చేత నా కన్నులు గుంటలై
వేదన చేత నా మనస్సు మూగదై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||

అవమానము చేత నా గుండెలో గాయమై
(నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||

యెహోవా నను కరుణించుమా Jesus Songs Lyrics in Telugu


యెహోవా నను కరుణించుమా Telugu Christian Songs Lyrics