వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు (4)
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానముల్ నా సొంతమేగా (4)
కన్నీటిని తుడచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2)
ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2)
న నీతివలన కానీ కాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా (2) ||నేను జడియను||
కృంగిపోక నే సాగిపోదును
నీ కృప నా తోడున్నదిగా (2)
అది ఇరుకైననూ విశాలమైననూ (2)
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా (2)
నే అలయక సాగెదనయ్యా…
అది ఇరుకైననూ విశాలమైననూ (2)
నా యేసయ్య తోడుండగా
నే అలయక సాగెదనుగా (2) ||నేను జడియను||