Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

వాగ్ధానము Telugu Christian Song

రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నాతో ఉన్నవాడా
ఇచ్చిన మాట తప్పనివాడా
స్థిరపరచువాడా
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము

నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము
నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ…

నీ చిత్తమే జరుగును
నీ సన్నిధే జయమిచ్చును (2)
నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..
నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2)
అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2)
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

వాగ్ధానము Jesus Songs Lyrics in Telugu


వాగ్ధానము Telugu Christian Songs Lyrics