Exploring the Meaning and Themes of the ‘Andala Tara’ Song Lyrics
Introduction to ‘Andala Tara’ Gadachina kaalam lyrics in telugu అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| యెరూషలేము … Read more