Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

suryuni dharinchi

సూర్యుని ధరించి – చంద్రుని మీద నిలిచి
ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ?
1. ఆత్మల భారం – ఆత్మాభిషేకం
ఆత్మ వరములు – కలిగియున్న
మహిమ గలిగిన – సంఘమే

2. జయ జీవితము – ప్రసవించుటకై
వేదన పడుచు – సాక్షియైయున్న
కృపలో నిలిచిన – సంఘమే

3. ఆది అపోస్తలుల – ఉపదేశమునే
మకుటముగా – ధరించియున్న
క్రొత్త నిబంధన – సంఘమే