Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తుతియింతుము Telugu Christian Songs Lyrics

స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము||

నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా (2)
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము||

మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి (2)
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము||

పరిశుద్ధ జనముగా
నిర్దోష ప్రజలనుగా (2)
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము||

స్తుతియింతుము Jesus Songs Lyrics in Telugu


స్తుతియింతుము Telugu Christian Songs Lyrics