స్తోత్రము స్తుతి స్తోత్రము Telugu Christian Songs Lyrics

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య(4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము ||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ ||యేసయ్య||

స్తోత్రము స్తుతి స్తోత్రము Jesus Songs Lyrics in Telugu


స్తోత్రము స్తుతి స్తోత్రము Telugu Christian Songs Lyrics