సోలిపోవలదు మనస్సా Telugu Christian Songs Lyrics

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు||

ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2) ||సోలిపోవలదు||

శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు||

వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు||

సోలిపోవలదు మనస్సా Jesus Songs Lyrics in Telugu


సోలిపోవలదు మనస్సా Telugu Christian Songs Lyrics