Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సిల్వలో నాకై కార్చెను Telugu Christian Songs Lyrics

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)

సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)

సమాధాన పరచును – యేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)

నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము(2)

రోగములను బాపును – యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును – యేసు రక్తము(2)

సిల్వలో నాకై కార్చెను Jesus Songs Lyrics in Telugu


సిల్వలో నాకై కార్చెను Telugu Christian Songs Lyrics