Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

శుద్దుడా ఘనుడా రక్షకుడా Telugu Christian Songs Lyrics

శుద్దుడా ఘనుడా రక్షకుడా
నా కాపరి నీవే నా దేవుడా
శక్తి లేని నాకు బలమిచు వాడా
నా స్నేహితుడా బలవంతుడా

హర్షింతును నిన్ను ఆరాధింతును
స్తుతియింతును నే కీర్తింతును
శక్తి లేని నాకు బలమిచ్చు వాడా
నా స్నేహితుడా బలవంతుడా

రక్షణా ఆధారం నీవే
విమోచనా నీవే యేసయ్యా
నా స్నేహితుడా బలవంతుడా

శుద్దుడా ఘనుడా రక్షకుడా Jesus Songs Lyrics in Telugu