Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

శుభవేళ స్తోత్రబలి Telugu Christian Songs Lyrics

శుభవేళ – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
ఆరాధన – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ||

ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ||

ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ||

యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ||

యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||

శుభవేళ స్తోత్రబలి Jesus Songs Lyrics in Telugu


శుభవేళ స్తోత్రబలి Telugu Christian Songs Lyrics