Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సర్వోన్నతుడా Christian Song Lyrics

సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)

నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥

నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥

నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు (2) ॥సర్వోన్నతుడా॥

సర్వోన్నతుడా Jesus Songs Lyrics in Telugu


సర్వోన్నతుడా Telugu Christian Songs Lyrics