Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సమాధాన గృహంబులోను Telugu Christian Songs Lyrics

సమాధాన గృ-హంబులోను
సమాధాన-కర్త స్తోత్రములు (2)

క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము (2)
మద్యపు గోడను కూల ద్రోసెను (2)
నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన||

పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు (2)
నాదు కృప నిను విడువదనెను (2)
నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన||

లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము (2)
సత్యమైనది నిత్యము నిల్చును (2)
నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన||

సమాధాన గృహంబులోను Jesus Songs Lyrics in Telugu


సమాధాన గృహంబులోను Telugu Christian Songs Lyrics