Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

రమ్మనుచున్నాడు Song Lyrics

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు(2)

ఎటువంటి శ్రమలందునుఆదరణ నీకిచ్చునని (2)
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను||

కన్నీరంతా తుడుచునుకనుపాపవలె కాపాడున్ (2)
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను||

సోమ్మసిల్లు వేళలోబలమును నీకిచ్చును (2)
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను||

సకల వ్యాధులనుస్వస్థత పరచుటకు (2)
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ (2) ||రమ్మను||

రమ్మనుచున్నాడు Jesus Songs Lyrics in Telugu


రమ్మనుచున్నాడు Telugu Christian Songs Lyrics