Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

రారాజు జన్మించే ఇలలోన Telugu Christian Songs Lyrics

రారాజు జన్మించే ఇలలోన
యేసు రారాజు జన్మించే ఇలలోన (2)
ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)
ఓ సోదరా… ఓ సోదరీ… (2)
విష్ యు హాప్పీ క్రిస్మస్
అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు||

అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా||

అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా||

రారాజు జన్మించే ఇలలోన Jesus Songs Lyrics in Telugu


రారాజు జన్మించే ఇలలోన Telugu Christian Songs Lyrics