Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Priyuda Nee Prema Lyrics

Priyuda nee prema lyrics in telugu

Play Priyuda Nee Prema Lyrics in telugu enjoy with the song for glory to God.

1. ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి – నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం – ఆనందమే
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)

2. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి – ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా – ఆరాధనా ఆరాధనా (2)

3. బలియైన గొఱ్ఱెగా – పాపములన్నిటిని మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా – పరమాత్ముడా – ఆరాధనా ఆరాధనా

4. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా – నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా యుందున్ – నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా – యేసునాధా – ఆరాధనా ఆరాధనా

priyuda nee prema lyrics in english


Priyuda Nee Prema Lyrics