Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ప్రభువా ఈ ఆనందం Telugu Christian Songs Lyrics

ప్రభువా ఈ ఆనందం
నాలో కలిగిన వైనం
వర్ణింపలేనిది ఈ అద్భుతం (2)
నీలో నేను ఉండగా
నాలో నీవు నిలువగా
నీకై నేను పాడగా ఆనందం (2)
ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్
ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్
ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా||

ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2)
వర్ణింపలేనిది సరిపోల్చలేనిది
నా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్||

స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం
ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2)
పరలోకపు మార్గములో నను నడువ చేయునది
ప్రభు యేసుని వాక్యాహారం (2) ||ప్రభువా||

ప్రభువా ఈ ఆనందం Jesus Songs Lyrics in Telugu


ప్రభువా ఈ ఆనందం Telugu Christian Songs Lyrics