Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

phalamulu kaligina shishyuniga nannu

ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివా
నీ రూపానికి మార్చుటకు నన్ను పిలిచితివా
జీవమా దైవమా స్తుతులకు కారణ భుతుడా

మధ్యాహ్నకాల తేజస్సుగా నన్ను మార్చితివా
చీకటి పోయెనే వెలుగు కలిగినే

పరిశోధించి శుద్ధ సువర్ణము చేసితివా
శోధన పరీక్షలో నాకు విజయము నిచ్చితివా

నా శ్రమలలో ఉపద్రవములలో కన్నీళ్ళలో
సంతోషించుచూ నేను సిలువను మోసెదను

నా గమ్య స్థానం సీయోనేనని సిద్దమైతిని

పరిశుద్ద రెక్కలు ధరించి నీతో ఆరోహనమయ్యేద