Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

పరుగెత్తెదా పరుగెత్తెదా Telugu Christian Songs Lyrics

పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||

దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)
అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||

ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)
అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||

యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)
వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా||

పరుగెత్తెదా పరుగెత్తెదా Jesus Songs Lyrics in Telugu


పరుగెత్తెదా పరుగెత్తెదా Telugu Christian Songs Lyrics