Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

okka korika nannu korani

oka korika nannu korani song lyrics

ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చూడాలనీ

ఆరిపోనీకు ఈ దీపాన్ని
కడవరకు నీకై నన్ను వెలగనీ
ఆగిపోనీకు నా పయనాన్ని
చివరి వరకు నీకై నన్ను సాగనీ

మూగవోనీకు ఈ కంఠాన్ని
తుదిశ్వాస వరకు నిన్ను చాటనీ
కూలిపోనీకు నా సాక్ష్యాన్ని
పరచపురికి నే చేరేంత వరకు

oka korika nannu korani song


okka korika nannu korani