Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

o yesu nee prema

ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర – ములకన్న గొప్పది

1. ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు
గంభీరమైన ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు

2. సంకట సమయములో సాగలేకున్నాను – దయచూపు నామీద అని నేను మొరపెట్టగా
వింటి నంటివి నా మొరకు ముందే తోడునుందునంటివి

3. మరణాందకారపు – లోయనే సంచరించిన నిరంతరమేసు
నాదు కాపరివై – కరము నిచ్చి నన్ను గాయుచు – నడుపు కరణగల ప్రభువు

4. కొదువలెన్ని యున్న భయపడను నేనెప్పుడు పచ్చిక బయలలో పరుండజేయును
భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు