Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నీవు లేక క్షణమైనా Telugu Christian Songs Lyrics

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)
నా ఆశ నీవే కదా
ఓ.. నా అండ నీవే కదా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)

నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే
నీ ఋణము తీర్చేదెలా
నిను తృప్తి పరచేదెలా (2)
నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)
విలువైనదేది నీకన్నా ||యేసయ్యా||

నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే
నిను పోలి జీవించగా
నీ ఆత్మ నాకివ్వుమా (2)
నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)
పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా||

నీవు లేక క్షణమైనా Jesus Songs Lyrics in Telugu


నీవు లేక క్షణమైనా Telugu Christian Songs Lyrics