నీ సన్నిధిలో సంతోషము Telugu Christian Songs Lyrics

నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము (2)
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో||

నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా||

నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను (2)

ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)

నీ సన్నిధిలో సంతోషము Jesus Songs Lyrics in Telugu


నీ సన్నిధిలో సంతోషము Telugu Christian Songs Lyrics