Nee Peru Poyabadina Parimala Thailam Lyrics in Telugu
నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2) జగముల నేలే నా యేసయ్య , యుగముల రాజా నువ్వేనయ్యా (2) నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన (2) నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం ఈ అవనిలోనా అనురాగాలు, అల్పమైనవి గాని మనుషులు చూపించే మమకారాలు, మారిపోవును గానీ (2) నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు నీ అనుబంధం మార్పు నందు (2) మార్పు నందు నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం జాలి లేని లోకం వేదనల నదిలో నిన్ను ముంచిన గాని ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని (2) నీకోసమే నన్ను బ్రతకని, నీ కృపలోనే నన్ను నిలువని (2) నన్ను నిలువని నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2) జగముల నేలే నా యేసయ్య , యుగముల రాజా నువ్వేనయ్యా (2) నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన (2) నీ పేరు పోయపడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం (2)
Nee Peru Poyabadina Parimala Thailam Lyrics in English
Pallavi:
Nee Peru Poyapadina Parimala Tailam
Nee Prema Pondukonna Brathike Dhanyam (2)
Jagamula Nele Naa Yesayya
Yugamula Raaja Nuvvenayya (2)
Neeke Neeke Naa Aaradhana
Nuvve Nuvve Naa Aalapana (2)
Charanam – 1:
Ee Avanilonaa Anuraagaalu
Alpamainavi Gaani
Manushulu ChoopinchE Mamakaaralu
Maaripovunu Gaani (2)
Nee Prema Anuraagam Anthamavvadu
Nee Anubandham Maarpunondadu (2)
Maarpunondadu
(Nee Peru Poyapadina)
Charanam – 2:
Jaalileni Lokam Vedanala
Nadilo Ninnu Munchina Gaani
Aadarinchuvaadaa Neevu Undagaa
Naaku Kalugadu Haami (2)
Neekosame Nannu Brathakani
Nee Krupalone Nannu Niluvani (2)
Nannu Niluvani
(Nee Peru Poyapadina)