Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

nee balamunu batti

నీ బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యా
నీ రక్షణ బట్టి నిను కీర్తించెద నా యేసయ్యా

మోసగాళ్ళను మార్చేసినావే స్తోత్రము స్తోత్రము
వంచకుడని వంచేసినావే స్తోత్రము స్తోత్రము
కఠినమైన హృదయము గల నన్ను కరుణశీలిగ మార్చేసినావే

పాపులెందరినో ప్రేమించినావే స్తోత్రము స్తోత్రము
పతితులెందరినో పరిశుద్ధపరచావే సోత్రము స్తోత్రము
ఓటమి ఒడిలో ఒరిగిన ఎందరినో గెలుపు బాటలో నడిపించినావే

చెరపట్టబడిన నన్ను విడిపించినావే స్తోత్రము స్తోత్రము
అద్భుతముగా నడిపించినావే స్తోత్రము స్తోత్రము
లోబడనొల్లక విసిగించిన నన్ను ఓర్చుకున్న ప్రియ తండ్రివి