Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

nannu evvaru kadilinchaleru

నన్ను ఎవ్వరు కదిలించలేరు దేనికి ఆ శక్తి లేదు
నా దర్శనము చెదరి పోదులే
వెన్నంటి యున్న సహవాసమును బట్టి
నా దేవుడు తన జేనతో ఆకాశము కొలువగలడు
నన్ను సర్వోన్నతమైన సంకల్పములో స్థిరపరచినాడు

నా దేవుడు సింహముల నోళ్లను మూయించినాడు
నన్ను నిర్దోషిగా రాజుల ఎదుట నిలబెట్టినాడు

నా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు
నా జీవితములో ఏదైనను చేయగలడు

నా దేవుడు ఉన్న వాటిని లేనట్లుగానే చేయగలడు

నన్ను ఆ విశ్వాసమే నడిపించెను