Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నాతో మాట్లాడు ప్రభువా Telugu Christian Songs Lyrics

నాతో మాట్లాడు ప్రభువా –నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో||

నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే||

నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే||

నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||

నాతో మాట్లాడు ప్రభువా Jesus Songs Lyrics in Telugu


నాతో మాట్లాడు ప్రభువా Telugu Christian Songs Lyrics