నా మట్టుకైతే Telugu Christian Songs Lyrics

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే నాకు లాభము
నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||

నీ కృప నాకు చాలును ఇలలో
నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2)
నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||

నీవే నా గొప్ప కాపరివి
విడువను నను ఎడబాయనంటివి (2)
నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||

నా మట్టుకైతే Jesus Songs Lyrics in Telugu


నా మట్టుకైతే Telugu Christian Songs Lyrics