Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

na yesu raja aaradhya daivama

నా యేసు రాజా – నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా – నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా – ఆరాధ్య దైవమా
నా యేసు రాజా – రాజా – రాజా – రాజా

1. నీ రథ అశ్వముగా
నీ త్యాగ బంధము – నన్ను బంధించేనా
నీ ఆత్మ సారధిచే – నన్ను నడిపించుమా

2. వేటగాని ఉరినుండి
నన్ను విడిపించినా – కనికర స్వరూపుడా
నా కన్నీటిని – నాట్యముగా మార్చితివా

3. అరణ్య యాత్రలోన
నా దాగుచోటు నీవే – నా నీటి ఊట నీవే

అతికాంక్షణీయుడా – ఆనుకొనెద నీ మీద