Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

మేలులు నీ మేలులు Telugu Christian Songs Lyrics

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా ||మేలులు||

కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)

అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)

చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

మేలులు నీ మేలులు Jesus Songs Lyrics in Telugu


మేలులు నీ మేలులు Telugu Christian Songs Lyrics