Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

manaserigina yesayya

Manaserigina yesayya jesus song lyric download

మనసెరిగిన ఎసయ్య మదిలోన జతగా నిలిచావు
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి-ని పత్రికనుగా మార్చావు

1.నిర్జీవ క్రియలను విడిచి – పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను – ఆగిపోలేనుగా
సాహసక్రియలు చేయు – నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే – విడువలేవు ఎన్నడు
(మనసెరిగిన).
2.వెనుకున్న వాటిని మరచి- నీ తోడు నేను కోరి
ఆత్మీయాత్రలో నేను – సొమ్మసిల్లి పూనుగా
ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే – ఎడబాయవు ఎన్నడు
(మనసెరిగిన).
౩.మర్త్యమైన దేహము వదిలి – ఆమర్త్యతను పొందుటకై
ప్రభుబల్లారధనకు – దూరముకాలెనుగా
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించేనే – వదలలేవు ఎన్నడు
(మనసెరిగిన).

దేవునికి మహిమ కలుగును గాక……………………..


https://www.youtube.com/watch?v=Wh5f6tKpwnQ

Source from: https://www.youtube.com/watch?v=Wh5f6tKpwnQ