మాట్లాడే దేవుడవు నీవు Telugu Christian Songs Lyrics

మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2)
మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే||

నా ఇంటి వైద్యుడవు నీవు
నా మంచి ఔషధము నీవు (2)
నా వ్యాధి బలహీన సమయాలలోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||

నా కోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు (2)
అన్నీ ముగించి సీయోనులోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||

మాట్లాడే దేవుడవు నీవు Jesus Songs Lyrics in Telugu


మాట్లాడే దేవుడవు నీవు Telugu Christian Songs Lyrics