Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

krutagnatato samarpanato

Kruthagnathatho samarpanatho lyrics in telugu

Learn kruthagnathatho samarpanatho lyrics in telugu

కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదము
ప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదే
మనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలో
ఆ …..ఆ

ఆయన ఆలయము దీవెనలకు నిలయం
ఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును
ఆ …..ఆ

కలిగినదంతయు అపోస్తులుల చెంత
వదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్ని
ఆ …..ఆ

పరలోక నిదిని సంపాదించితివా
పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు

ఆ …..ఆ

Kruthagnathatho samarpanatho Song


krutagnatato samarpanato