Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

krupa chaalunu nee krupa chaalunu

కృప చాలును నీ కృప చాలును
కలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను

1 అవమాన నిందలు నను వెంబడించినను
నీ కృప నను విడిపించున్
యేసయ్య నీ కృప నను హెచ్చించున్

2 ఎర్ర సంద్రము ఎదురై నిలిచినను
నీ కృప నను విడిపించున్
యేసయ్య నీ కృప నను నడిపించున్

౩ కన్నీటి సమయము వేదన బాధలలో
నీ కృప నను విడిపించున్
యేసయ్య నీ కృప ఆదరించును