Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

కష్ట నష్టాలైనా Telugu Christian Songs Lyrics

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)
ఓ యేసయ్యా…
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2)

నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట||

కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట||

కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను (2) ||కష్ట||

కష్ట నష్టాలైనా Jesus Songs Lyrics in Telugu


కష్ట నష్టాలైనా Telugu Christian Songs Lyrics