Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

కర్తా మమ్మును Telugu Christian Songs Lyrics

కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము

ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము

కర్తా మమ్మును Jesus Songs Lyrics in Telugu


కర్తా మమ్మును Telugu Christian Songs Lyrics