Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

kannere manishini baadhistindhi

కన్నీరే మనిషిని బాధిస్తుంది
ఆ కన్నీరే మనస్సును ఓదారుస్తుంది
కన్నీరే కాదనుకుంటే ఓదార్చే కరువైపోతుంది

కన్నీరే మరియను బాధించింది
ఆ కన్నీరే మరణమును గెలిపించింది
కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా
కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా….

కన్నీరే హన్నాను బాధించింది
ఆ కన్నీరే కుమారున్ని దయచేసింది
కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించెనా
కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను గాంచెనా