Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

kanna talli cherchunatlu

కన్నతల్లి చేర్చునట్లు – నన్ను చేర్చు నా ప్రియుడు

కౌగిటిలొ హత్తుకొనున్ – నా చింతలన్ బాపును

చేయిపట్టి నడపునూ – శఖరముపై నిలుపునూ

నా కొరకై మరణించే – నా పాపము భరియించే

చేయి విడువడూ ఎప్పుడూ – విడనాడడు ఎన్నడూ