Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

కలువరిగిరిలో సిలువధారియై Telugu Christian Songs Lyrics

కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా (2)

అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో||

దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో||

కలువరిగిరిలో సిలువధారియై Jesus Songs Lyrics in Telugu


కలువరిగిరిలో సిలువధారియై Telugu Christian Songs Lyrics