జయము నీదే, జయము నీదే ఓ సేవకుడా (సోదరుడ)
భయములేదు, భయములేదు ఓ. . సైనికుడా (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా. .
1. యేసు క్రీస్తు నీతో ఉండి చేయి పట్టి నడపగా
భయమేంటి? నీకు భయమేంటి? (2)
2. రాజులే అయిన అధికారులే అయిన
భయమేంటి? నీకు భయమేంటి? (2)
3. ముందు సముద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన
భయమేంటి నీకు భయమేంటి? (2)
4. తుఫానులెన్ని ఎదురైనా సుడిగాలులెదురైన
భయమేంటి? నీకు భయమేంటి? (2)
5. వేయిమంది పడిన పది వేలమంది కూలిన
భయమేంటి? నీకు భయమేంటి? (2)