Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

జయం జయం మన యేసుకే Telugu Christian Songs Lyrics

జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే (2)
స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2)
పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము (2) ||జయం జయం||

పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి (2)
మూడవదినమున – తిరిగి లేచెను (2)
మరణపు ముల్లును విరిచెను (2) ||జయం జయం||

పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును (2)
సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2)
సాతాను బలమును గెలిచెను (2) ||జయం జయం||

పాపము విడిచి సోదరా
ప్రభు సన్నిధికి రారమ్ము (2)
పునరుత్ధాన శక్తితో నింపి (2)
పరలోకమునకు చేర్చును (2) ||జయం జయం||

జయం జయం మన యేసుకే Jesus Songs Lyrics in Telugu


జయం జయం మన యేసుకే Telugu Christian Songs Lyrics