Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Idi Nyayama Idi Dharmama Song

Learn Idi Nyayama Idi Dharmama Song and share with your friends.

Idi Nyayama Idi Dharmama Song Lyrics

ఇది న్యాయమా ? ఇది ధర్మమా ?
శ్రీయేసు వార్తను దాచుట
నశియించు ఆత్మలన్ దోచుట

యేసుని నామములో రక్షణ వుందట
ఆ యేసుని నమ్మనిచో నరకం తప్పదట (2)
అది తెలిసిన మీరు తెలియని మాకు
ఆ వార్తను దాచుట న్యాయమా ?
మా ఆత్మలు దోచుట ధర్మమా ?

ప్రకటించిన చోటే ప్రకటిస్తున్నారే
విన్నవారికే మళ్ళీ వినిపిస్తున్నారే (2)
పల్లెలను మరచి ప్రభు ఆజ్ఞను విడచి
పరిచర్య చేయుట న్యాయమా ?
పట్టణాలలో తిరుగుట ధర్మమా ?