Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

హోసన్నా హల్లెలూయా Telugu Christian Songs Lyrics

హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా (2)
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్
నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా||

కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2) ||హోసన్నా||

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2) ||హోసన్నా||

హోసన్నా హల్లెలూయా Jesus Songs Lyrics in Telugu