Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

హల్లేలూయని పాడరండి Telugu Christian Songs Lyrics

హల్లేలూయని పాడరండి
విజయుడైన యేసునకు (2)
మరణము గెలిచె గదా
మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని||

పాప బలము మరణ భయము
లేదు ఈ జగతిలో (2)
మరణపు ముళ్ళు విరిచివేసెను (2)
నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని||

ఖాళి సమాధి కనుపరచెనుగా
పునరుత్తాన వార్తను (2)
జీవము నిండిన దేవుడిలలో (2)
యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని||

హల్లేలూయని పాడరండి Jesus Songs Lyrics in Telugu


హల్లేలూయని పాడరండి Telugu Christian Songs Lyrics