హైలెస్సా హైలో హైలెస్సా (2)
హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హల్లెలూయా నా పాట
హల్లెలూయా మా పాట
హల్లెలూయా మన పాట
హైలెస్సా హైలో హైలో హైలెస్సా
అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
హైలెస్సా హైలెస్సా హైలెస్సా (4)
అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
శిలలు కరిగి నదులై
నా జీవ నావ కదిలింది (2) ||హైలెస్సా||
పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
హైలెస్సా హైలో హైలెస్సా (4)
పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
మునిమాపుకు నా పడవ
మోక్షనగరు చేరింది (2) ||హైలెస్సా||