Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Telugu Christian Songs Lyrics

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Jesus Songs Lyrics in Telugu


ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Telugu Christian Songs Lyrics